TDP MP CM Ramesh faced bitter experience for in Kadapa district. <br />ఇంటింటికీ టీడీపీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలో అడుగుపెట్టాలని ఎంపీ సీఎం రమేష్‌కు స్థానిక మహిళలు తేల్చిచెప్పారు. ఈ ఘటన ఘటన కడప జిల్లా చాపాడులో చోటుచేసుకుంది. <br />